బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లిని కొలిచిన వారికి కొంగు బంగారం, అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని డిప్యూటీ మేయర్ కోరారు.