Saturday, September 28, 2024
HomeతెలంగాణUttam Birthday: ఉత్తమ్ కుమార్ కి మర్రి నిరంజన్ జన్మదిన శుభాకాంక్షలు

Uttam Birthday: ఉత్తమ్ కుమార్ కి మర్రి నిరంజన్ జన్మదిన శుభాకాంక్షలు

కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు & మాజీ నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, యాచారం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దెంది రామ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముఖ్య నాయకులు కమలాకర్ రెడ్డి, రాఖీ, తిరుమల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, రణపంగ నాగయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండు నాయక్, లీలామనిషి రెడ్డి,సైదా నాయక్, రాచకొండ అజయ్ కుమార్,జంగిలి వెంకటేశ్వర్లు,భారీ సోమయ్య, రామకృష్ణ,మచ్చ ఇమాన్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News