Saturday, April 19, 2025
HomeతెలంగాణBalidan Diwas: శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళి

Balidan Diwas: శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళి

బీజేపీ - హర్ ఘర్ బీజేపీ, మహా సంపర్క్ అభియాన్

చైతన్యపురి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు బీజేపీ సిద్ధాంతకర్త, వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళి అర్పించారు. బలిదాన్ దివస్ సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు అర్పిస్తూ, మొక్క నాటారు. ఘర్ ఘర్ బీజేపీ – హర్ ఘర్ బీజేపీ, మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా ఇంటింటికీ వెళ్లి మోడీ 9 ఏళ్ల పాలన, తెలంగాణలో బీజేపీ రావలసిన అవసరంపై వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News