Friday, September 20, 2024
HomeఆటBadminton competitions: ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు

Badminton competitions: ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు

మరింత సమాచారం కోసం 8985809434 కాల్ చేయండి

ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక క్రీడా పోటీలు జూన్ 30, జులై1 2023 వ తేదీల్లో (శుక్రవారం & శనివారం) నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ కార్యదర్శి, ఏపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వంశీధర్ తెలిపారు. జూన్ 30వ తేదీన నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నంద్యాల నందు అండర్ 11, 13, 15 సం..లోపు వయసు బాలబాలికలు విభాగంలో, జులై 1వ తేదీన అండర్ 17, అండర్ 19 సం. లోపు వయసు గల బాల బాలికలు విభాగంలో, పురుషుల, మహిళల విభాగం జూలై రెండవ వారంలో నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంట్రీ ఆఖరి తేదీ జూన్ 28 లోపు పంపాల్సి ఉంటుంది. ఇతర సమాచారం కొరకు క్రింద తెలిపిన మొబైల్ నంబర్లో సంప్రదించవలసినదిగా కోరారు.
8985809434.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News