Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhira: కాంగ్రెస్ లోకి సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీవీ రెడ్డి

Madhira: కాంగ్రెస్ లోకి సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టీవీ రెడ్డి

కాంగ్రెస్ లోకి తలపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి

మధిర మండల పట్టణానికి చెందిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు తలపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి (టీవీ రెడ్డి) మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి సూర్యపేటలో జరుగుతున్న పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెల రెండో తారీకు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో అధిక సంఖ్యలో పార్టీలో చేరుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News