Monday, May 26, 2025
HomeతెలంగాణBuggana: 'యువత కోసం' కార్యక్రమానికి భారీ స్పందన

Buggana: ‘యువత కోసం’ కార్యక్రమానికి భారీ స్పందన

పట్టణంలో బైక్ ర్యాలీ

పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హల్ లో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “యువత కోసం బుగ్గన” కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా వైసీపీ యువనాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బుగ్గన మాట్లాడుతూ యువతకు తమ పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని, యువతకు అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం నాయకులు బోరెడ్డి రఘునాథ్ రెడ్డి,షా షా వలి, మెట్టు విఘ్నేశ్వర రెడ్డి, ప్రేమ్ సాగర్ రెడ్డి, కమతం పుల్లారెడ్డి, ప్రకాష్ రెడ్డి, జాకీర్ హుస్సేన్, ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News