ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కుమారుడి జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా సాగాయి. సినీ-రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లితోపాటు వి.ప్రకాశ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Dil Raju: దిల్ రాజు కుమారుడి బర్త్ డే
హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES