Friday, September 20, 2024
HomeతెలంగాణMustabad: ఘనంగా గోరింటాకు దినోత్సవం

Mustabad: ఘనంగా గోరింటాకు దినోత్సవం

గోరింట ఆరోగ్యానికి మంచిది

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆషాడమాసం సందర్భంగా గోరింటాకు దినోత్సవం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలందరు అరచేతి నిండా గోరింటాకు పెట్టుకుని అనందోత్సహాలతో గోరింటాకు ఉత్సవం జరుపుకున్నారు. ప్రతియేటా ఈ మాసంలో పచ్చని గోరింటాకు చేతికి పెట్టుకోవటం వల్ల మన శరీరంలోని ఉష్ణోగ్రత సమతుల్యం చేసి జలుబు, జ్వరం లాంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుందని, గోరింటాకులో ఉన్న ఔషధ విలువలను ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విధ్యార్థులకు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News