Friday, September 20, 2024
HomeతెలంగాణKCR Review: ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

KCR Review: ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

వర్షాలు రాని నేపథ్యంలో కీలక భేటీ

ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సి.ఎస్, సిఎంఓ తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News