Friday, September 20, 2024
HomeతెలంగాణArtist masterpiece: నవధాన్యాలతో కేటీఆర్ చిత్రపటం

Artist masterpiece: నవధాన్యాలతో కేటీఆర్ చిత్రపటం

చిత్రకారుడు గొట్టిడి కళా సృష్టి ఇది

కేటీఆర్ రూపాన్ని నవధాన్యాలతో చేసి, ఆయనకు బహూకరించారు ప్రముఖ చిత్రకారుడు గొడ్డిటి బాలకృష్ణ. బాలకృష్ణ ఆయన సంతానమైన సాయిశ్రీ, నర్రా సౌమ్య, తోట సౌజన్యలు నవధాన్యాలతో చేసిన పెన్సిల్ ఆర్ట్ అందిరినీ ఆకట్టుకుంది. వీటిని చూసి మంత్రి కేటీఆర్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

- Advertisement -

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో వీటిని మంత్రి కేటీఆర్ కు ఆర్టిస్టు కుటుంబం స్వయంగా వచ్చి అందచేసింది. ఈ కార్యక్రమంలో సండ్రతో పాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, పెనుబల్లి మండల జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News