Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: 'గడప గడపకు'లో ఎమ్మెల్యే

Gangula: ‘గడప గడపకు’లో ఎమ్మెల్యే

చాగలమర్రిలో గడప గడపకు

నంద్యాల జిల్లా చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 11,12 వ వార్డుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను బుక్లెట్ల ద్వారా వివరిస్తూ…వారికున్న పలు సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు ఆళ్ళగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్ర రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News