Friday, April 4, 2025
HomeతెలంగాణMallapur: వృధాగా పోతున్న భగీరథ నీళ్లు

Mallapur: వృధాగా పోతున్న భగీరథ నీళ్లు

పట్టించుకునే వారు లేరు

వర్షాలు లేక వేసవి కాలం మాదిరి ఎండలు కొడుతున్నాయి.. నీళ్ల కోసం జనాలు అల్లాడిపోతున్నారు.. ఇంటింటికి భగీరథ నీళ్లు వస్తున్నాయి అని మిషన్ భగీరథ అధికారులు గొప్పలు చెబుతున్నారు.. కొత్త ధాంరాజ్ పల్లి -పాత ధాంరాజ్ పల్లి గ్రామాల మధ్య గత నాలుగు రోజుల నుండి భగీరథ నీళ్లు వృధాగా పోతున్నాయి.. భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతున్నాయి. నీళ్లు వృధాగా పోతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదని, అధికారులు స్పందించి బాగు చేయాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News