Saturday, October 5, 2024
HomeదైవంNandavaram: చౌడేశ్వరి దేవి ఆదాయం మూడున్నర నెలల్లో 41 లక్షలు

Nandavaram: చౌడేశ్వరి దేవి ఆదాయం మూడున్నర నెలల్లో 41 లక్షలు

శ్రీ చౌడేశ్వరి దేవస్థానం హుండీ లెక్కింపు

- Advertisement -

బనగానపల్లె మండలంలో నందవరం చౌడేశ్వరీ దేవి గుడిలో హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం 41,27,816/-(నలబై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు) నగదు, 342 గ్రాముల బంగారం మరియు 10 కేజీల 450 గ్రాముల వెండి కానుకల రూపంలో అమ్మవారికి భక్తులు సమర్పించారు. ఈ హుండీ లెక్కింపు మొత్తం కేవలం 3 నెలల 20 రోజుల కాలానికి వచ్చినది కావటం విశేషం. అధికారి పి హరిచంద్ర రెడ్డి కర్నూలు, నంద్యాల, కోవెలకుంట్లకు చెందిన శ్రీ సత్య నారాయణ సేవాసమితి వారు HDFC బ్యాంక్ మేనేజర్, వారి సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News