Saturday, October 5, 2024
HomeదైవంTirumala: శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

జూలై 11న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 11న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News