Friday, September 20, 2024
Homeగ్యాలరీNeha Sharma: నేహా శర్మ అరాచకం.. వారెవ్వా అనకుండా ఉండేదెలా!

Neha Sharma: నేహా శర్మ అరాచకం.. వారెవ్వా అనకుండా ఉండేదెలా!

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’తో తెరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసి.. ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News