Sunday, October 6, 2024
HomeదైవంChowdeswari Devi Jayanthi: చాగలమర్రిలో చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు

Chowdeswari Devi Jayanthi: చాగలమర్రిలో చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు

ఘనంగా చౌడమ్మ జయంతి ఉత్సవాలు


నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో పాత శివాలయం వెళ్ళే రూట్ లో స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయములో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా చౌడేశ్వరి దేవికి విశేష పూజలు జరిపారు. చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు అభిషేకం అనంతరం అలంకరణ, పది గంటల ముప్పై నిమిషాలకు మహిళల చేత కుంకుమార్చన , పారాయణం నిర్వహించారు. పూజ అనంతరం ప్రసాదాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి గ్రామ మహిళలు , ఆలయ పూజ కార్యక్రమ నిర్వాహకులు బడిగెంచల పద్మనాభుడు , రఘురాం , దామోదర్ , సబ్బనరసయ్య , చక్రపాణి , నారాయణ , ప్రసాద్ , ధనుంజయ్ , భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News