Friday, September 20, 2024
HomeఆటHyd: హుస్సేన్ సాగర్ లేక్‌లో మాన్‌సూన్ రెగట్టా

Hyd: హుస్సేన్ సాగర్ లేక్‌లో మాన్‌సూన్ రెగట్టా

తొలిసారిగా అండర్ 19 ఇంటర్నేషనల్

ఫెడరేషన్ క్యాలెండర్‌లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ర్యాంకింగ్ ఈవెంట్‌కు అగ్రశ్రేణి జాతీయ సెయిలర్లు హాజరు కాబోతున్న 14 వ ఎడిషన్ మాన్ సూన్ రెగట్టా జూలై 18న రేసింగ్‌ తో ప్రారంభం కానుంది. మాన్‌సూన్ రెగట్టా రోలింగ్ ట్రోఫీ, ప్రతిష్టాత్మకమైన ఎస్ఎహెచ్ బాబు మెమోరియల్ ట్రోఫీలు ఉత్తమ నావికుని అన్వేషించటంతో పాటుగా బాలురు, బాలికల కోసం అనేక పతకాలు అందించనున్నాయి. ఈ మాన్‌సూన్ రెగట్టాలో తొలిసారిగా అండర్ 19 ఇంటర్నేషనల్ 420 మిక్స్‌డ్ క్లాస్‌ని పరిచయం చేయడంతో ప్రత్యేకంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News