Friday, November 22, 2024
HomeNewsCabbage: క్యాబేజీ ఆకులతో గ్లామర్

Cabbage: క్యాబేజీ ఆకులతో గ్లామర్

పాలిచ్చే తల్లులకు ఇవి మంచి చికిత్సలా పనిచేస్తాయి

క్యాబేజీ ఆకులు ఇలా కూడా ఉపయోగిస్తారా…

- Advertisement -

కొందరు మహిళలు తమ రొమ్ములపై క్యాబేజీ ఆకులు పెట్టుకుంటారట. వినడానికి వింతగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఈ ట్రెండు యురోపియన్,అమెరికన్ మహిళల్లో బాగా ఉందిట. ఇలా ఎందుకు వాళ్లు చేస్తున్నారు? ఈ ట్రెండును వాళ్లు ఎందుకు అనుసరిస్తున్నారు? అని ఆశ్చర్యంగా అనిపించడం సహజం. అయితే క్యాబేజీ ఆకులను స్త్రీలు అలా రొమ్ములపై పెట్టుకోవడం వల్ల బేబీకి బ్రెస్టు ఫీడింగ్ ఇచ్చే తల్లులకు రొమ్ముల ప్రదేశంలో తలెత్తే నొప్పి, అసౌకర్యాల నుంచి ఎంతో సాంత్వన లభిస్తోందట. అంతేకాదు స్త్రీలు వేసుకునే బ్రాల వల్ల తలెత్తే ఇబ్బంది, అసౌకర్యం, అవి కలిగించే బాధ, ఒత్తిడులను తగ్గించడంలో కూడా క్యాబేజీ ఆకులు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయట…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News