Saturday, November 23, 2024
HomeతెలంగాణKolcharam: పొంగిపొర్లుతున్న వనదుర్గ ప్రాజెక్ట్

Kolcharam: పొంగిపొర్లుతున్న వనదుర్గ ప్రాజెక్ట్

మంజీర నిండుతోంది

మంజీరా నది గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిస్తూనే ఉంది. చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడడం వలన ఎగువ నుంచి వరద వస్తుండడంతో కొల్చారం మండలం పరిధిలో వనదుర్గ ప్రాజెక్టు ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ఆనకట్ట నుంచి మహబూబాబాద్ ఫాతేనహర్ కాల్వను నీటిని విడుదల చేశారు. పొలాలలో నీరు చేరింది. వర్షాలు బాగా పడడంతో ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, ఘనపూర్ కట్ట కింద 625 ఎకరాల్లో పంటలు పండిస్తామని రైతులు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News