Friday, September 27, 2024
HomeతెలంగాణVeda Rajani: గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా వేద రజని బాధ్యతలు

Veda Rajani: గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా వేద రజని బాధ్యతలు

ఆశీర్వదించిన మంత్రి వేముల

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News