గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
- Advertisement -
భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులు
పోలవరం వద్ద 11.97 మీటర్లకు నీటిమట్టం
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులు
ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం
వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విపత్తుల సంస్థ
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలి
- డా.బి.ఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.