స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం
- Advertisement -
భద్రాచలం వద్ద నీటిమట్టం 39.7 అడుగులు
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులు
పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
- డా.బి.ఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.