Saturday, November 23, 2024
HomeతెలంగాణSunke Ravi: కులసంఘ భవనానికి ప్రొసీడింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

Sunke Ravi: కులసంఘ భవనానికి ప్రొసీడింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే

రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన నేతకాని కుల సంఘ భవనం మిగులు పనులకు 4 లక్షల రూపాయల నిధుల ప్రొసీడింగ్ పత్రాన్ని సంఘ సభ్యులకు అందజేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News