Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్sensational decision: హెడ్ ఫోన్ పెట్టుకుంటే 20,000 ఫైన్

sensational decision: హెడ్ ఫోన్ పెట్టుకుంటే 20,000 ఫైన్

ఇయర్ ఫోన్, హెడ్ సెట్, ఇయర్ ఫోన్ వాడితో ఖతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకుంటే 20000 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. ఆగస్టు నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని సర్కారు స్పష్టంచేసింది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వెయనుంది దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News