Saturday, October 5, 2024
HomeతెలంగాణMLA Krishnarao: కాణిపాకంలో మాధవరం కృష్ణరావు

MLA Krishnarao: కాణిపాకంలో మాధవరం కృష్ణరావు

వినాయకుడుకి పూజలు చేసిన ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం దేవాలయ పాలకమండలి చైర్మన్ ఏ. మోహన్ రెడ్డి తీర్థప్రసాదాలు అందించారు.. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.. తులసి రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News