Sunday, October 6, 2024
HomeతెలంగాణVemula visiting: వర్షప్రభావిత ప్రాంతాల్లో వేముల

Vemula visiting: వర్షప్రభావిత ప్రాంతాల్లో వేముల

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్న వేముల

పోలీసు వాహనంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నారు మంత్రి వేముల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News