Saturday, October 5, 2024
HomeతెలంగాణLower Mid Maneru: ఎల్ఎండి గేట్ల ఎత్తివేత -దిగువకు నీటి విడుదల

Lower Mid Maneru: ఎల్ఎండి గేట్ల ఎత్తివేత -దిగువకు నీటి విడుదల

నీరు విడుదల చేసిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు ప్రాజెక్టు (ఎల్ఎండి)కు ఎగువన ఉన్న మిడ్ మానేరు నుంచి భారీగా వరద నీరు రావడంతో గురువారం సాయంత్రం ఎల్ఎండి రిజర్వాయర్
6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మంత్రి గంగుల కమలాకర్. రాత్రి వరకు మరో 10 గేట్లు ఎత్తి, మొత్తం 16 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News