Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Krishna, Godavari rivers flooded: కృష్ణా, గోదావరికి వరద ఉధృతి

Krishna, Godavari rivers flooded: కృష్ణా, గోదావరికి వరద ఉధృతి

కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కృష్ణా వరద‌ ఉధృతి

- Advertisement -

ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం

ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 2.33 లక్షల క్యూసెక్కులు

కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు

గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి

భద్రాచలం వద్ద 46.5 అడుగుల నీటి మట్టం

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 13.57 లక్షల క్యూసెక్కులు

కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక

ప్రభావిత జిల్లాల్లోని 42 మండలాలు 458 గ్రామాలు నిరంతరం అప్రమత్తం

సహాయచర్యల్లో 3NDRF, 4SDRF బృందాలు

క్షేత్రస్థాయిలో ప్రజలకు హెచ్చరిక సందేశాలు

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

డా. బి ఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News