Saturday, October 5, 2024
HomeతెలంగాణHuzurabad: 'దేశానికి దిక్సూచి కేసీఆర్', 'ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత' పుస్తకావిష్కరణ

Huzurabad: ‘దేశానికి దిక్సూచి కేసీఆర్’, ‘ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత’ పుస్తకావిష్కరణ

ప్రజలను చైతన్య పరచడంలో 'తెలుగు ప్రభ' కృషి అభినందనీయం

పత్రికలు ప్రజలను చైతన్య పరచడంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆ దిశగా తెలుగు ప్రభ దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి అన్నారు. తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యం ఆధ్వర్యంలో రూపొందించిన దేశానికి దిక్చూసి కేసిఆర్, ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత పుస్తకాలను సోమవారం తెలుగు ప్రభ దినపత్రిక హుజురాబాద్ ఆర్ సి కొండపాక అశోక్, వీణవంక రిపోర్టర్ కడబండ ప్రవీణ్ కుమార్, హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ రావుల అశోక్ లతో కలిసి ఏసిపి జీవన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని పుస్తక రూపంలో ముద్రించడం తెలుగు ప్రభ దినపత్రికకే సాధ్యమైంది అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News