Saturday, September 28, 2024
HomeతెలంగాణManchireddy: రైతు రుణమాఫీపై కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే

Manchireddy: రైతు రుణమాఫీపై కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే

అసెంబ్లీలో సీఎంను కలిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి

రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా శాసన సభ్యులతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News