Tuesday, June 17, 2025
Homeట్రేడింగ్Hyderabad Kokapet HMDA lands: ఎకరా @ 100 కోట్లు !

Hyderabad Kokapet HMDA lands: ఎకరా @ 100 కోట్లు !

హాట్ కేక్ లా అమ్ముడుబోయిన కోకాపేట ప్లాట్స్

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికాయి. హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా ఎక‌రం ధ‌ర రూ. 100 కోట్లు ప‌లికింది. రికార్డు స్థాయిలో భూముల ధ‌రలు ప‌ల‌క‌డం మార్కెట్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికాయి. హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా ఎక‌రం ధ‌ర రూ. 100 కోట్లు ప‌లికింది. రికార్డు స్థాయిలో భూముల ధ‌రలు ప‌ల‌క‌డం మార్కెట్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం స‌మ‌కూరింది. 10వ నెంబ‌ర్ ప్లాట్‌లోని ఎక‌రం భూమి ధ‌ర అత్య‌ధికంగా రూ. 100.75 కోట్ల ధ‌ర ప‌లికింది. 3.6 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న 10వ నెంబ‌ర్ ప్లాట్‌ను ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ రాజ‌పుష్ప, , హ్యాపీ హైట్స్ క‌లిసి రూ. 362.70 కోట్ల‌కు ద‌క్కించుకున్నాయి. 7.53 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న‌ 11వ ప్లాట్‌లో ఎక‌రం ధ‌ర అత్య‌ల్పంగా రూ. 67.25 కోట్లు ధ‌ర ప‌లికింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News