Sunday, October 6, 2024
HomeఆటVeldurthi: కలుగొట్ల బండలాగుడు పోటీలు

Veldurthi: కలుగొట్ల బండలాగుడు పోటీలు

కావిడి పీర్ల పండగ సందర్భంగా ..

మౌలాలి స్వామి కావిడి పీర్ల పండగ సందర్భంగా కలుగొట్ల గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ బండలాగుడు పోటీలకు చెరుకులపాడు కంగాటి శివారెడ్డి ప్రారంభం చేశారు. 25 జతల ఎడ్లు బరిలో పాల్గొన్నాయి. మొదటి బహుమతి ₹ 35,000/-, రెండవ బహుమతి ₹ 30,000/-, మూడో బహుమతి ₹ 20,000/-, నాలుగవ బహుమతి ₹ 10000/-, ఐదో బహుమతి ₹ 5000/- … 1 బహుమతి వైఎస్ఆర్సిపి నాయకులు గిత్తన్న గారి రామాంజనేయులు, తోళ్ల నడిపి మద్దిలేటి భూపనపాటి వెంకటేశ్వర్లు….. 2వ బహుమతి తలారి గోపాల్ నాయుడు, వడ్డే కేశవయ్య,….3 వ బహుమతి చాకలి జ్యోతన్న, కురువ రామాంజనేయులు… 4వ బహుమతి, ఐదో బహుమతి గ్రామ ప్రజలు సహకారంతో నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వృషభ రాజులకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News