Saturday, September 21, 2024
HomeతెలంగాణMallapur: నూతన తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

Mallapur: నూతన తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్ గా లకావత్ వీర్ సింగ్

మల్లాపూర్ మండల నూతన తహసీల్దార్ గా లకావత్ వీర్ సింగ్ ను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా నియమించారు. నూతన తహసీల్దార్ గా వీర్ సింగ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా నూతన తహసీల్దార్ మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, భూ సమస్యలపై ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీర్ సింగ్ ను డిప్యుటీ తహసీల్దార్ శ్రావణి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News