Sunday, September 29, 2024
HomeతెలంగాణHyd: కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న తెల్లా దంపతులు

Hyd: కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న తెల్లా దంపతులు

పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉన్న తెల్లం

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు భద్రాచలం బి ఆర్ ఎస్ నేత డా. తెల్లం వెంకట్రావ్ . ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండి ఇటీవలే మంత్రి కేటీఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావ్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో తెల్లం కుటుంబ సభ్యులతో కలిసి సీఎంని కలిశారు . ఆయన వెంట భద్రాచలం బి ఆర్ ఎస్ నాయకుడు నక్క ప్రసాద్ తదితరులు ఉన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News