Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: జర్నలిస్ట్ కుమార్తెకు ఎమ్మెల్యే విషెస్

Yadadri: జర్నలిస్ట్ కుమార్తెకు ఎమ్మెల్యే విషెస్

యాదాద్రి మండల కేంద్రంలోని సీనియర్ జర్నలిస్ట్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాపోలు సుదర్శన్ సునిత దంపతుల పెద్ద కూతురు డాక్టర్ రాపోలు సహజ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవినాష్ జాదవ్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వలిగొండ బిజెపి మండల పార్టీ నాయకులు పాల్గొని సహాజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య, రాష్ట్ర నాయకులు బంధారపు లింగస్వామి, మండల పార్టీ అధ్యక్షులు నాగలి సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు రాచకొండ కృష్ణ, వెంకటేశం పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News