Saturday, October 5, 2024
HomeతెలంగాణSunke Ravi: ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ, షాది ముబారాక్

Sunke Ravi: ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ, షాది ముబారాక్

అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి సంబందించిన 22 మంది లబ్దిదారులకు
22,02,552 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News