రక్షా బంధన్ ను పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో వారి సోదరి అనంత లక్ష్మీ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి వారి సోదరిని ఆశీర్వదించారు.