వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని బంధాలను గుర్తుచేసే మధుర బంధమే రక్షాబంధన్. రాఖీ పండుగ పర్వదినాన గురువారం రోజున ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే డా.బాల్క సుమన్ కు తన చెల్లెలు స్వర్ణ రాఖీ కట్టి అన్న దగ్గరినుంచి దీవెనలు అందుకుంది.
Balka Suman celebrated Rakhi: బాల్క సుమన్ ఇంట్లో ఖుషీగా రాఖీ సంబురాలు
సుమన్ కు రాఖీ కట్టిన సోదరి స్వర్ణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES