Saturday, November 23, 2024
HomeతెలంగాణNiranjan Reddy America tour 5th day: మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన

Niranjan Reddy America tour 5th day: మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన

వ్యవసాయాభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తాం

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అమెరికా పర్యటన 5వ రోజు మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషిచేయాలి బయోటెక్నాలజీ రంగానికి  సంభందించి జీనోమ్ ఎడిటింగ్, ఇతర జన్యు సాధనాల వంటి పరిశోధన విషయల్లో పరస్పర సహకారాలు వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ సాంకేతికత  ఫ్యాకల్టీ ఎక్చేంజ్ కార్యక్రమం దీర్ఘకాలిక స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమం. (మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎక్చేంజ్ కోసం మ్యాచింగ్ గ్రాంట్‌లకు కూడా నిధులు) నేల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, మెరుగుదలకు సంబందించిన విషయాల్లో సహాయ సహకారాలు. పశువుల ఆరోగ్య సమస్యలు మరియు పశుపోషణకు సంబధించిన అంశాలు US డిపార్ట్మెంట్  ఆఫ్ అగ్రికల్చర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (NIFA) మద్దతు తెలంగాణలో మరింత వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలి రోబోటిక్స్ మరియు  కృత్రిమ మేధకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం  వైద్యం, వ్యవసాయం లాంటి కీలక అంశాల్లో ఉపయోగకరమైన పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రసిద్ధి.

- Advertisement -

   అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో భేటీ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్, పునీత్ శ్రీవాస్తవ,  డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్ ఇంకా యూనివర్సిటీకి చెందిన ఇతర శాస్త్రవేత్తలు తదితరులు అనంతరం తెలంగాణ రాష్ట్రం మరియు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ  (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  – IFPRI) మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో డా. డేవిడ్ స్పీల్‌మాన్ డైరెక్టర్,  ఇన్నోవేషన్ పాలసీ మరియు స్కేలింగ్, డా. పాల్ డోరోష్, IFPRI డెవలప్‌మెంట్ స్ట్రాటజీస్ అండ్ గవర్నెన్స్ డైరెక్టర్, IFPRI, తెలంగాణ వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు  పాల్గొన్నారు. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషిచేయాలి బయోటెక్నాలజీ రంగానికి  సంభందించి జీనోమ్ ఎడిటింగ్, ఇతర జన్యు సాధనాల వంటి పరిశోధన విషయల్లో పరస్పర సహకారాలు వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ సాంకేతికత  ఫ్యాకల్టీ ఎక్చేంజ్ కార్యక్రమం దీర్ఘకాలిక స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమం. (మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎక్చేంజ్ కోసం మ్యాచింగ్ గ్రాంట్‌లకు కూడా నిధులు) నేల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, మెరుగుదలకు సంబందించిన విషయాల్లో సహాయ సహకారాలు. పశువుల ఆరోగ్య సమస్యలు మరియు పశుపోషణకు సంబధించిన అంశాలు US డిపార్ట్మెంట్  ఆఫ్ అగ్రికల్చర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (NIFA) మద్దతు తెలంగాణలో మరింత వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలి రోబోటిక్స్ మరియు  కృత్రిమ మేధ కు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం  వైద్యం, వ్యవసాయం లాంటి కీలక అంశాల్లో ఉపయోగకరమైన పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రసిద్ధి   అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో భేటీ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్, పునీత్ శ్రీవాస్తవ,  డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్ ఇంకా యూనివర్సిటీకి చెందిన ఇతర శాస్త్రవేత్తలు తదితరులు అనంతరం తెలంగాణ రాష్ట్రం మరియు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ  (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  – IFPRI) మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డా. డేవిడ్ స్పీల్‌మాన్ డైరెక్టర్,  ఇన్నోవేషన్ పాలసీ మరియు స్కేలింగ్, డా. పాల్ డోరోష్, IFPRI డెవలప్‌మెంట్ స్ట్రాటజీస్ అండ్ గవర్నెన్స్ డైరెక్టర్, IFPRI, తెలంగాణ వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News