Saturday, October 5, 2024
HomeతెలంగాణAleru: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

Aleru: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో మండలంలోని లింగరాజు పల్లి BRS పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా చేరికలు జరిగాయి. ఎనిమిదో వార్డు మెంబర్ అంబోజు మంగమ్మ, మాజీ వార్డ్ మెంబర్ శ్యామల ముత్తయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావటి నరసింహ యాదవ్, అంబోజు స్వామి శ్యామల సాయిలు, శ్యామల సునీత, బోయిని నర్సింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు కల్కూరి మహేష్, అంబోజు మత్స్యగిరి , అంబోజు రాజేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News