Sunday, October 6, 2024
HomeదైవంKrishnashtami: దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి

Krishnashtami: దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి

ఉజ్జయిని, సోమనాథ్ శివలింగాలకు కృష్ణుడి అలంకారం

దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రధాన ఆలయాలన్నింటిలో గోకులాష్టమి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేసి భక్తులు తరించారు. సోమనాథ్, ద్వారకాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మథుర, బృందావనంలోనూ భక్తులు పోటెత్తారు. చిన్న కృష్ణుడి వేషధారణలో చిన్నారులు అలరించారు. ఉట్టి ఉత్సవాలు అత్యంత వైభవంగా పోటాపోటీగా సాగాయి.

- Advertisement -

ఉజ్జయినిలో లింగానికి కృష్ణ అలంకారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News