ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తనను అరెస్టు చేసి, అణచివేస్తున్నారని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తన అరెస్టుపై స్పందించిన ఆయన.. న్యాయమే గెలుస్తుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కనీసం తను చేసిన తప్పేంటో చెప్పకుండా తనను అరెస్టు చేస్తున్నారని, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ వారిని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ధ్వజమెత్తారు.
Chandrababu Arrest: నేను ఏ తప్పూ చేయలేదు: చంద్రబాబు
నేను చేసిన తప్పేంటని అడిగిన చెప్పట్లేదు-చంద్రబాబు