Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: 77 చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు

Kurnool: 77 చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు

నంద్యాల జిల్లాల పశ్చిమ ప్రాంత చెరువులకు ఇక జలకళ

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో కర్నూలు– నంద్యాల జిల్లాల పశ్చిమ ప్రాంత 77 చెరువులకు హంద్రీ– నీవా కాలువ నుంచి…. తాగు, సాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

77 చెరువులకు జలకళ కార్యక్రమం డోన్‌లో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News