Tuesday, October 1, 2024
HomeతెలంగాణBalarama Jayanthi: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు

Balarama Jayanthi: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు

బలరామ జయంతి సందర్భంగా రైతు దినోత్సవ వేడుకలు

బలరామ జయంతి (రైతు దినోత్సవం ) సందర్బంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ ఆధ్వర్యంలో భరత మాత కూడలి వద్ద బలరాముని చిత్రపటానికి పూల మాలలు వేసి రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్తమ రైతులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు కల్లెం మహిపాల్ రెడ్డి, కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షులు కాచారం భూమరెడ్డి, కిసాన్ సంఘ్ జగిత్యాల జిల్లా చెరకు విభాగం ప్రముఖ్ న్యావనంది లింబారెడ్డి, రైతులు కిసాన్ సంఘ్ సభ్యులు తోట నారయణ, తోట భూమేశ్వర్, ముత్యాల చంద్రశేఖర్, ముత్యాల గంగరాజం, పుప్పాల మహేష్, తిప్పి రెడ్డి అంజిరెడ్డి, మొరపు జలపతి, నల్ల నారాయణ ముత్యాల రమేష్, ముత్యాల నరేష్, తాండ్రియల భూమన్న, వంజరి రమేష్, కనుక రాజేందర్ తదితర రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News