Sunday, October 6, 2024
HomeతెలంగాణSankarpally: పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sankarpally: పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శంకర్ పల్లి BRS నాయకుల ఆధ్వర్యంలో..

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల భూగర్భ శాఖ మాత్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలలో శంకర్ పల్లి టిఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ భానూరి వెంకట్రాంరెడ్డి ,మాజీ సర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి, గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, గుడిమల్కాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మన్నగారి వెంకట్ రెడ్డి, జూలకంటి రామ్ రెడ్డి, శంకర్ పల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ అశోక్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News