Friday, September 20, 2024
HomeదైవంDevaragattu: బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారు

Devaragattu: బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారు

అక్టోబర్ 24న బన్నీ ఉత్సవం

హొళగుంద మండలం దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవానికి సోమవారం పురోహితులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 19న గణపతి పూజ స్వామివారికి కంకణ ధారణంతో మొదలై 24న మాంగల్య ధారణ కళ్యాణోత్సవం (బన్నీ ఉత్సవం) జరుగుతుందని పేర్కొన్నారు. 25న ఆలయ పూజారి చేత భవిష్యవాణి,26 రథోత్సవం, 27న గొరవయ్య లాట, 28న ముగింపు ఉంటుందని పురోహితులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News