Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan paid tribute: గాంధీ, శాస్త్రీలకు జగన్ నివాళి

Jagan paid tribute: గాంధీ, శాస్త్రీలకు జగన్ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించారు సీఎం వైయస్‌.జగన్‌. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News