Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Challa Srilatha Reddy: బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

Challa Srilatha Reddy: బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

త్వరలో భవిష్యత్ కార్యచరణ

నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు/వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించారు. అనంతరం చల్లా శ్రీలత రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా, 13వ వార్డు కౌన్సిలర్ గా రాజీనామా చేసినట్లు చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News