Wednesday, October 2, 2024
HomeతెలంగాణManchireddy: బతుకమ్మ చీరల పంపిణీలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Manchireddy: బతుకమ్మ చీరల పంపిణీలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని యాచారం మండలంలోని గున్ గల్ గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని క్రీడా ప్రాంగణాలున్న గ్రామాలకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంద్రయ్య, ఎంపిపి సుకన్య, జడ్పిటిసి జంగమ్మ, పిఏసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు రమేష్ గౌడ్, బాషా, నాయకులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News