చంద్రబాబుకు బెయిల్ రాకుండా వైసిపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో బాబు అరెస్టుకు నిరసనగా టిడిపి అధ్వర్యంలో 24 రోజు కురువ కులస్థులు బనవాసి అయ్యలప్ప, అశోక్, ధనంజయ, శ్రీనివాసులు, పిల్లి గుండ్ల జైపాల్, రంగన్న, చెన్నాపురం నాగరాజు, నది కైరవాడి వీరేష్, కులుమాల రాముడు, కనకవీడు నరసింహులు, అల్వల వెంకటేష్,ధర్మకర్త, కలగట్ల డీలర్ ఈరన్న, అటో ఉరుకుందు, పెసలదిన్నె మల్లయ్య, హనుమంతుడు, మసీద్ పురం రాముడు, లక్ష్మన్న, దైవందిన్నె వెంకట రాముడు, భాస్కర్, కే తిమ్మాపురం కేజి వెంకటేశ్వర్లు, గురుజాల వెంకట రాముడు, మల్లేష్, భగవంతు, కిష్టప్ప రిలే నిరాహారదీక్షలలో కూర్చున్నారు. అలాగే గొరువయ్యలు కూడా సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, రామదాసు గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు, హుసేన్ పీర, మధుబాబు, రంగస్వామి గౌడ్, మల్లికార్జున, సలీం,నజీర్, మూనీర్, కటారి రాజేంద్ర, దాస్ నరసింహులు, శిల్పి భాస్కర్, ఉప్పర శ్రీకాంత్, శంకర్ గౌడ్, జహంగీర్, మాబు, బచ్చాల రంగన్న, క్రిష్ణ తేజ నాయుడు, వేంకటేశ్వర రెడ్డి, నాగేష్ ఆచారి, అబ్దుల్లా, బోయ రంగన్న, బోయ జయన్న పాల్గొన్నారు.
BV Jayanageswar Reddy: చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES